హెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్
కూకట్‌పల్లి,బాలికలను హెచ్‌పీవీ వైరస్ నుంచి రక్షించేందుకు కూకట్‌పల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో ఈ నెలాఖరు వరకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు అందిస్తున్నట్లు […]
