టి20 వరల్డ్కప్ సెమీస్లో టాస్ గెలిచినా ఇంగ్లాండ్ మొదట ఫిల్లింగ్ ఎంచుకున్నది. భారత్ భారీ స్కోర్20 ఓవర్లలో టీమిండియా స్కోర్ 253/7 చేయగా ఇంగ్లాండ్ టార్గెట్ 254 ముందుంచింది.భారత్ బ్యాటర్లలో సంజూ శాంసన్ 89, దూబే 43, ఇషాన్ కిషన్ 39 పరుగులు చేశారు.
