కూకట్ పల్లి: నేటి తెలంగాణ : కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్, మూసాపేట్ ఓ ఇంట్లో ఆడుతున్నారని పక్కా సమాచారంతో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 6 మంది పేకాటరాయుళ్లని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 59 వేల రూపాయల నగదు, ఆరు సెట్ల ప్లేయింగ్ కార్డులు స్వాధీనం చేసుకున్నామని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న కూకట్ పల్లి పోలీసులు తెలిపారు.
