అంతర్జాతీయ ఉద్రిక్తతలున్నా.. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు899 పాయింట్ల లాభంతో 80,015 వద్ద ముగిసిన సెన్సెక్స్ 285 పాయింట్ల లాభంతో 24,765 వద్ద నిఫ్టీ క్లోజ్ వార్ ఎఫెక్ట్ ఉన్నా సానుకూలంగా స్పందించిన సూచీలుఐటీ, ఎఫ్ఎంసీజీ మినహా అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లుఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలుపెట్టుబడిదారులు కొనుగోళ్లకు ముందుకు రావడం తో బలపడిన మార్కెట్ సెంటిమెంట్
