కూకట్ పల్లి వివేకానంద నగర్లోని సప్తగిరి కాలనీలో జరిగిన ఆకవరం ప్రవీణ్ కుమార్ చందనా వారి నూతన గృహప్రవేశ వేడుకకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందించి, నూతన గృహంలో సుఖశాంతులు నెలకొనాలని ఆశీర్వదించారు.

