శేర్లింగంపల్లి నియోజకవర్గం లోని హైదర్‌నగర్ డివిజన్లో ముస్లిం మైనార్టీలు ఏర్పాటు చేసుకున్నటువంటి ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావును ఆహ్వానించారు. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్ధం శ్రీకాంత్ సుబ్బరాజు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు