బ్రేకింగ్ న్యూస్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటుటీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
తెలంగాణ

ఎంపీ చామల గారి తో నాగపురి.కిరణ్ కుమార్ గౌడ్

ఎంపీ చామల గారి తో నాగపురి.కిరణ్ కుమార్ గౌడ్

జనగాం జిల్లా కేంద్రం లో కాటమయ్య రక్షణ కవచం పథకం కార్యక్రమం లో భాగంగా ఎంపీ శ్రీ చామల. కిరణ్ కుమార్ రెడ్డి గారితో కలిసి పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాగపురి. కిరణ్ కుమార్ గౌడ్.
ఈ పథకం లో భాగంగా 419 మంది గీత కార్మికులకు రక్షణ కిట్స్ లను ఎంపీ చామల. కిరణ్ కుమార్ రెడ్డి గారు అందజేయడం జరిగింది. ఎంపీ గారు మాట్లాడుతూ గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారు గీత కార్మికల సమస్యలపై సానుకూల దృక్పథం తో ఉన్నారు అని అలాగే ఈ రక్షణ కిట్స్ ను గీత కార్మికలు విధిగా ఉపయోగించాలని గీతన్న లకు సూచన చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగపురి .కిరణ్ కుమార్ గౌడ్ గారు గీత కార్మికల కుటుంబసభ్యులకు ఈ రక్షణ కిట్స్ యొక్క ఉపయోగాల గూర్చి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసే విధంగా అధికారులు చొరవ తీసుోవాలని ఎంపీ చామల. కిరణ్ కుమార్ రెడ్డి గారి దృష్టి కి తీసుకెళ్లగా వారు వెంటనే స్పందించి ఆ దిశగా కార్యక్రమాలు చేయాలని ఎంపీ గారు అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమం లో పెద్ద సంఖ్యలో గీత కార్మికులు పాల్గొన్నారు

టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెం