బ్రేకింగ్ న్యూస్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటుటీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
తెలంగాణ

హెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్

కూకట్‌పల్లి,బాలికలను హెచ్‌పీవీ వైరస్‌ నుంచి రక్షించేందుకు కూకట్‌పల్లి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)లో ఈ నెలాఖరు వరకు ఉచితంగా హెచ్‌పీవీ టీకాలు అందిస్తున్నట్లు మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్ తెలిపారు.14 సంవత్సరాలు పూర్తి చేసుకుని, 15 సంవత్సరాలు నిండని బాలికలు ఈ టీకాకు అర్హులని ఆయన పేర్కొన్నారు. హెచ్‌పీవీ వైరస్‌ వల్ల భవిష్యత్తులో వచ్చే పలు ఆరోగ్య సమస్యలను నివారించడంలో టీకా కీలకంగా పనిచేస్తుందని తెలిపారు.ప్రైవేట్ ఆసుపత్రుల్లో హెచ్‌పీవీ టీకాకు రూ.2 వేలకు పైగా ఖర్చవుతుండగా, ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో అర్హులైన బాలికలకు పూర్తిగా ఉచితంగా టీకా అందిస్తున్నామని చెప్పారు. ఈ అవకాశాన్ని అర్హులైన బాలికలు, వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.తల్లిదండ్రులు అర్హత ఉన్న బాలికలను కూకట్‌పల్లి యూపీహెచ్‌సీకి తీసుకువచ్చి ఉచితంగా హెచ్‌పీవీ టీకా వేయించాలని డా. సాయి కిరణ్ కోరారు. బాలికల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా అందుబాటులో ఉన్న ఈ ఉచిత టీకా కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆయన సూచించారు.

టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెం