బ్రేకింగ్ న్యూస్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటుటీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
తెలంగాణ

కూకట్‌పల్లిలో అల్ట్రావైలెట్‌ ‘స్పేస్‌ స్టేషన్‌’ ప్రారంభం

హైదరాబాద్‌లో మూడో స్టోర్‌ను ప్రారంభించిన సంస్థ

ప్రముఖ ఎలక్ట్రిక్‌ మోటార్‌సైకిళ్ల సంస్థ అల్ట్రావైలెట్‌ కూకట్‌పల్లిలో తన మూడో ‘స్పేస్‌ స్టేషన్‌’ షోరూమ్‌ను ప్రారంభించింది. హైదరాబాద్‌ తమకు దేశవ్యాప్తంగా రెండో అతిపెద్ద మార్కెట్‌గా నిలిచిందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.ఎఫ్‌47, ఎఫ్‌77 మోడళ్లను నగర వాహనదారులు ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. ఐడీసీ నిబంధనల ప్రకారం ఒక్కసారి ఛార్జ్‌తో సుమారు 323 కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఉందన్నారు. బైక్‌ల ప్రారంభ ధర రూ.2.49 లక్షలు కాగా, బ్యాటరీ ఫ్లెక్స్‌ ఆప్షన్‌తో రూ.1.49 లక్షల నుంచే అందుబాటులో ఉంటాయని తెలిపారు.ప్రోగ్రెసివ్‌ ఆటోమోటివ్‌ గ్రూప్‌ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ రెండు తెలుగు రాష్ట్రాల్లో అల్ట్రావైలెట్‌కు ఆరో స్టోర్‌ అని కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.

టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెం