- స్పా ముసుగులో వ్యభచార దందా చేస్తున్న యజమాని
- పక్క సమచరంతో well-ness SPA పై దాడి
హైదరాబాద్లో స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు,… ముఖ్యంగా కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో పక్కా సమాచారంతో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ , కూకట్పల్లి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో చామ్ వెల్నెస్పా సెంటర్ పై దాడి చేశారు….దాడిలో భాగంగా నిర్వాహకులు దివ్య ,సంగీత జయప్రకాష్, లతోపాటు వ్యభిచారం చేస్తున్న ఆరుగురు మహిళలను ఒక విటుడిని అరెస్ట్ చేశారు, వీరి వద్ద నుండి కండోమ్స్ సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు… ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు.
