తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదగా సోమవారం 9 వ తారీకునా కూకట్ పల్లి నల్ల చెరువు ప్రారంభోత్సవం చేయనున్నారు.ఆహ్లాదకరమైన పార్క్ వాకింగ్ చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తూ కలుషితమైన మురుగునీరు చేరకుండా ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటుచేసి హైడ్రా చిన్నలకు పెద్దలకు వ్యాయామం చేయడానికి వీలుగా చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. ఈనెల 9వ తారీకు సోమవారం రోజున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు
