బ్రేకింగ్ న్యూస్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటుటీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్

సమాజంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు – జర్నలిస్ట్ రాహుల్ ప్రదీప్

సమాజంలో ఎవరూ ఆకలితో అలమటించొద్దు – జర్నలిస్ట్ రాహుల్ ప్రదీప్

కూకట్ పల్లి : నేటి తెలంగాణ : కేపీహెచ్‌బీ పరిధిలోని భాగ్యనగర్ కాలనీలో జేసీ బ్రదర్స్ వెనుక 37 వారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో సుమారు 750 మందికి పైగా అభాగ్యులకు రుచికరమైన భోజనాన్ని వడ్డించారు. తన తల్లిదండ్రులు దాసరి శ్రీనివాసరావు, మైనేని ప్రసన్నల ఆశయ సాధన, వారి జ్ఞాపకార్థం రాహుల్ ప్రదీప్ ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.విరాళాలు తీసుకోకుండానే..సాధారణంగా ఇలాంటి పెద్ద కార్యక్రమాలకు దాతల సాయం తీసుకుంటారు. కానీ, ఈ అన్నదాన కార్యక్రమంలో అత్యంత గమనించదగ్గ విషయం ఏమిటంటే… బయటి వ్యక్తుల నుంచి ఒక్క రూపాయి కూడా విరాళం స్వీకరించకపోవడం. కేవలం స్వార్జితంతోనే రాహుల్ ప్రదీప్ ఈ యజ్ఞాన్ని నడిపిస్తున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “సమాజంలో ఎవరూ ఆకలితో అలమటించకూడదన్నదే నా ప్రధాన ఉద్దేశం. నా తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈ సేవను భవిష్యత్తులోనూ ఇలాగే నిరంతరాయంగా కొనసాగిస్తాను” అని స్పష్టం చేశారు. కడుపునిండా భోజనం చేసిన పేదలు రాహుల్ ప్రదీప్ సేవలను కొనియాడుతూ కృతజ్ఞతలు తెలిపారు.

టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెం