బ్రేకింగ్ న్యూస్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటుటీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్

న్యూ ఏరా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు న్యూ ఏరా స్కూలునే సెంటర్

న్యూ ఏరా స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు న్యూ ఏరా స్కూలునే సెంటర్
  • ఒకే స్కూల్లో చదువుతున్న విద్యార్థులకు ఒకే సెంటర్ ఎలా
  • న్యూ ఎరా స్కూల్లో చదువుతున్న 80 మంది విద్యార్థులకు న్యూ ఎరా స్కూలే పరీక్ష కేంద్రం
  • పరీక్షలకు పది రోజుల ముందే సంబంధిత పాఠశాలకు హాల్ టికెట్లు జారీచేస్తుంది విద్యాశాఖ
  • హాల్ టికెట్లో సవరణలు ఉంటే సరి చేసిన తర్వాత మరోసారి ఫైనల్ హాల్ టికెట్లు పంపిస్తారు
  • ఒకే సెంటర్లో 80 మంది విద్యార్థులకు ఒకే సెంటర్ పడితే ఎందుకు విద్యాశాఖ అధికారులు సవరించలేదు

పదవ తరగతి పరీక్షలలో విద్యాశాఖ విఫలమైంది. ఒకే స్కూల్ లో చదువుతున్న విద్యార్థులకు ఒకే సెంటర్ వేసిన విద్యాశాఖ అధికారులు ఏ విధంగా హాల్ టికెట్లు జారీ చేస్తారు. వివరాల్లోకెళ్తే కూకట్ పల్లి న్యూ ఏరా స్కూల్ చదువుతున్న 80 మంది విద్యార్థులకు అదే స్కూల్ పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు విద్యాశాఖ అధికారులు.. గుట్టుచప్పుడు కాకుండా రహస్యంగా ఉంచిన జిల్లా విద్యాధికారి మండల విద్యాధికారి కొన్ని తప్పులు జరుగుతాయి అంటూ తోసిపిచ్చే ప్రయత్నం చేశారు. పరీక్ష కేంద్రానికి వెళ్తున్న న్యూ ఎరా విద్యార్థులను ఎవరికి వెళ్తున్న హాల్ టికెట్ ఎవరీ చూపెట్టోదంటూ స్కూల్ యాజమాన్యం హుక్కుం జారీ చేసినట్లుగా సమాచారం. మార్కుల కోసం అధికారులతో ప్రవేట్ విద్యాసంస్థలు కుమ్మక్కయ్యార అనే పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరీక్ష హాల్ టికెట్ పది రోజుల క్రితమే జారీచేసిన విద్యాశాఖ అధికారులు ఆయా పాఠశాలలో ఇంటి పేర్లలో కానీ పాఠశాల పేరు కానీ చదువుకునే విద్యార్థి పేరుగాని తప్పులు ఉంటే సవరించిన తర్వాత మరొకసారి ఫైనల్ హాల్ టికెట్లను ఆయా స్కూల్లోకి పంపుతారు విద్యాశాఖ అధికారులు ఒకరిద్దరూ విద్యార్థుల్లో సెంటర్లు తప్పు పట్టాయి అంటే అభ్యంతరం ఏముండదు కానీ ఏకంగా స్కూల్లో చదువుతున్న 60 శాతం విద్యార్థులు ఆ స్కూల్లోనే సెంటర్ పడడం పట్ల ప్రైవేటు స్కూల్ యజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి మార్కులు ర్యాంకులు దండుకోవడం కోసం ప్రైవేటు స్కూల్లో ప్రభుత్వ అధికారులు లోపా కార్య ఒప్పందం వల్లనే న్యూఎరా స్కూల్లో 80 మంది విద్యార్థులకు అదే సెంటర్ నిర్వహించారని ప్రైవేట్ స్కూల్ యజమాన్యాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి దీనిపైన విద్యాశాఖ జిల్లా అధికారి ఏలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే..

టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెం