బ్రేకింగ్ న్యూస్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటుటీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్

జర్నలిస్టులకు అండగా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

జర్నలిస్టులకు అండగా బిఆర్ఎస్ పార్టీ నిలుస్తుంది – ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
  • ఆజ్ తక్ జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కేటీఆర్
  • -బిఆర్ఎస్ పార్టీ తరుపున ఐదు లక్షల రూపాయలు అందజేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
  • సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబానికి అండగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలిచారు.డిసెంబర్ 5 తారీకున జీడిమెట్లలో విధినిర్వహణలో భాగంగా డ్యూటీ చేస్తుంటే గుండెపోటుతో చెందిన సీనియర్ వీడియో జర్నలిస్ట్ దామోదర్ మృతి చెందాడు.దామోదర్ కి గుండెపోటు వచ్చిన రోజు కూడా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యేలు కృష్ణారావు, వివేక్, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు మెరుగైన చికిత్స అందించాలని కోరారు.దురదృష్టవశాత్తు చికిత్సకు స్పందించక మరణించిన దామోదర్ కుటుంబాన్ని గతంలో కేటీఆర్ పరామర్శించారు. దామోదర్ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పిన కేటీఆర్ శుక్రవారం నాడు తన వ్యక్తిగత హోదాలో ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేసారు.కేటీఆర్ తరుపున దామోదర్ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుటుంబానికి ఐదు లక్షల రూపాయల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు.ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ దామోదర్ కుటుంబానికి భవిష్యత్తులోనూ అండగా ఉంటామని చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్న విలేకరులకు ప్రభుత్వాలు కూడా అండగా నిలవాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కోరారు.

గాజులరామారంలో జేసీబీల గర్జన: ‘దిల్’ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత.. ఉద్రిక్తత!