బ్రేకింగ్ న్యూస్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటుటీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్

కూకట్ పల్లి భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ లపై పోలీసుల దాడి

కూకట్ పల్లి  భాగ్యనగర్ కాలనీలో స్పా సెంటర్ లపై పోలీసుల దాడి

  • స్పా ముసుగులో వ్యభచార దందా చేస్తున్న యజమాని
  • పక్క సమచరంతో well-ness SPA పై దాడి

హైదరాబాద్‌లో స్పా సెంటర్ల ముసుగులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు,… ముఖ్యంగా కూకట్‌పల్లి భాగ్యనగర్ కాలనీలో పక్కా సమాచారంతో సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ , కూకట్పల్లి పోలీసుల సంయుక్త ఆధ్వర్యంలో చామ్ వెల్నెస్పా సెంటర్ పై దాడి చేశారు….దాడిలో భాగంగా నిర్వాహకులు దివ్య ,సంగీత జయప్రకాష్, లతోపాటు వ్యభిచారం చేస్తున్న ఆరుగురు మహిళలను ఒక విటుడిని అరెస్ట్ చేశారు, వీరి వద్ద నుండి కండోమ్స్ సెల్ ఫోన్లు ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు… ఈ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్న స్పా సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు తెలిపారు.

గాజులరామారంలో జేసీబీల గర్జన: ‘దిల్’ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత.. ఉద్రిక్తత!