బ్రేకింగ్ న్యూస్
టీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటుటీపీసీసీ సోషల్ మీడియా చైర్మన్‌గా నవీన్ పేటెంగడ్డిచేను సర్కిల్‌లో మ్యాన్‌హోల్ సమస్యకు శాశ్వత పరిష్కారంమియాపూర్‌లో ఘనంగా శ్రీ హేమ దుర్గా మాత ఆలయ 26వ వార్షికోత్సవం– ప్రత్యేక పూజలు, అభిషేకాలు.. భక్తులకు అన్నప్రసాద వితరణపేద విద్యార్థులకు యూత్ ఫర్ సేవా చేయూత. 400 మంది విద్యార్థులకు బ్యాగుల పంపిణీబ్రహ్మశ్రీ తూండ్ల కృష్ణమూర్తి శర్మ వైకుంఠ సమారాధనశ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో వడ్డేపల్లి రాజేశ్వరరావుహైదర్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. డీసీఎం ఢీకొని వ్యక్తి మృతిసీఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2 లక్షల ఆర్థిక సాయం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుహెచ్‌పీవీ టీకా ఉచితం.. అర్హులైన బాలికలు సద్వినియోగం చేసుకోండి మెడికల్ ఆఫీసర్ డా. సాయి కిరణ్జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్ వేటు
హైదరాబాద్

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జర్నలిస్ట్ రాహుల్ ప్రదీప్

అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న జర్నలిస్ట్ రాహుల్ ప్రదీప్

కూకట్ పల్లి : కూకట్పల్లి భాగ్యనగర్ కాలనీలో ఆంధ్రప్రభ జర్నలిస్ట్ రాహుల్ ప్రదీప్ వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ప్రతి శనివారం అన్నదానం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎండాకాలం సమయంలో ప్రతి ఒక్కరికి మజ్జిగతో సేవలందిస్తూ మరోవైపు ఆరోగ్యపరంగా పేద ప్రజలు నివసించే ప్రాంతాలలో ఆరోగ్య సంబంధిత టెస్టులను ఉచితంగా చేపిస్తూ మరోవైపు భాగ్యనగర్ కాలనీ ప్రాంతంలో అన్నదానం జర్నలిస్టులో మరియు రాజకీయ నాయకులు సైతం రాహుల్ సేవలను కొనియాడుతున్నారు.

గాజులరామారంలో జేసీబీల గర్జన: ‘దిల్’ భూముల్లో అక్రమ కట్టడాల కూల్చివేత.. ఉద్రిక్తత!